Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాలలో అధ్వానంగా పొలం బాటలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:42 PM పల్నాడు General
గురజాలలో అధ్వానంగా పొలం బాటలు - Udayam
గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పొలాలకు వెళ్లే రహదారులు గుంతలమయమై అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారులు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు వెళ్లలేక వ్యవసాయ పనులకు అంతరాయం కలుగుతోంది. రైతులు, కూలీల రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులకు తక్షణమే మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...