Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడలో రూ.12.50 లక్షల సీసీ రోడ్డు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:00 PM కృష్ణా జిల్లాGeneral
గురజాడలో రూ.12.50 లక్షల సీసీ రోడ్డు - Udayam
గురజాడలో రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా శంకుస్థాపన చేశారు. ‘పల్లె పండగ’లో భాగంగా చేపట్టిన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణంతో కాలనీవాసుల రవాణా ఇబ్బందులు తొలగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...