Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ అప్పారావుకు నివాళి

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:35 PM గుంటూరుక్రీడలు
 గురజాడ అప్పారావుకు నివాళి - Udayam
పెదకాకాని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి నంద్యాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ తన రచనలతో సాంఘిక పరివర్తనకు కృషి చేశారని, వ్యావహారిక భాషకు ప్రాధాన్యం కల్పించారని నాగిరెడ్డి తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...