వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 0863-2345103 కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని గురువారం విడుదల చేసిన వీడియోలో తెలిపారు.
లోతట్టు ప్రాంతాల్లో మోటార్లతో నీటిని తోడుతున్నామని, విరిగిన చెట్లను జీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

