వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని 60కి పైగా పీఎం శ్రీ పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.3.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు హెచ్ఎంల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి.
ఒక్కో పాఠశాల నిర్వహణకు రూ.లక్ష చొప్పున కేటాయించారు. నో బ్యాగ్ డే, స్కౌట్స్, గ్రీన్ స్కూల్ వంటి కార్యక్రమాల అమలుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
Comments
Loading comments...

