Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగం డెయిరీ ధరల పెంపు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:48 AM గుంటూరుGeneral
సంగం డెయిరీ ధరల పెంపు - Udayam
సంగం డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతున్నట్లు ఎండీ గోపాలకృష్ణన్ ప్రకటించారు. పెరిగిన ధరలు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయి. గుంటూరు జిల్లాలో 10 శాతం వెన్న పాలు లీటరుకు రూ.2 పెరిగాయి. దీంతో పాల ధర రూ.86 నుంచి రూ.88కి చేరింది. ఆవు పాల ధర కూడా లీటరుకు రూ.1.88 పెరిగి రూ.40.62 నుంచి రూ.42.50కి చేరింది.

Comments

G
Loading comments...