వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో పదోతరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడు షేక్ జాన్‌సైదాను హరియాణాలోని కర్నాల్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
బాలిక ఆచూకీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీజీపీ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి ఈ దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Loading comments...

