వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీపీ, మధుమేహం బాధితులు భారీగా ఉన్నట్లు ఎన్‌సీడీ 4.0 సర్వేలో తేలింది. 7.37 లక్షల మందికి బీపీ, 6.42 లక్షల మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు.
విస్తృత పరీక్షలతో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

