వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా ఏర్పాటైన గుంటూరు పోలీస్ కమిషనరేట్‌లో గుంటూరు జోన్ డీసీపీ పరిధిని అధికారులు ఖరారు చేశారు. ఈ జోన్ పరిధిలో రెండు సబ్ డివిజన్లు, ఎనిమిది పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయి.
తూర్పు సబ్ డివిజన్‌లో లాలాపేట, కొత్తపేట, పాత గుంటూరు స్టేషన్లు, పశ్చిమ సబ్ డివిజన్‌లో అరండల్‌పేట, పట్టాభిపురం, నగరంపాలెం, నల్లపాడు తదితర స్టేషన్లు ఉంటాయి.
Comments
Loading comments...

