వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చి ధరలు కిలో రూ.380 వరకు పలికాయి. మంగళవారం యార్డుకు ఏసీ సరకు 35 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి.
2043 భేడిగి రూ.180-380, 355 భేడిగి రూ.170-280, తేజా బెస్ట్ రూ.170-230 వరకు పలికాయి. నాటు 334, సూపర్‌టెన్, తాలు రకాలు వరుసగా రూ.180-275, రూ.180-285, రూ.120-160 వరకు ధర పలికాయి.
Comments
Loading comments...

