Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు బాధ్యతలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 1:28 PM గుంటూరుGeneral
గుంటూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు బాధ్యతలు - Udayam
గుంటూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ స్టేట్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసిన ఆయన బదిలీపై గుంటూరుకు వచ్చారు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావు గతంలో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐగా, పలు పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం శాఖాపరమైన కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు.

Comments

G
Loading comments...