వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి 47 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి కోసం ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
సక్రమంగా ధృవపత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ సీతారాం గంజాయి నిర్మూల కోసం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు మరియ
Comments
Loading comments...

