Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:49 AM గుంటూరుGeneral
గుంటూరులో వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు - Udayam
గుంటూరులోని అమరావతి రోడ్డులో హోటల్‌కు తడిక కట్టే విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. ఈ ఘటనలో అయ్యప్పకుమార్‌పై పూర్ణ, లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, బాబులు దాడి చేసి తల పగలగొట్టినట్లు బాధితుడు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తెలిపారు.

Comments

G
Loading comments...