Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో రూ.3 కోట్లతో 10 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 8:21 PM గుంటూరుGeneral
గుంటూరులో రూ.3 కోట్లతో 10 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - Udayam
గుంటూరు నగరంలో పీపీపీ విధానంలో రూ.3 కోట్ల వ్యయంతో 10 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్‌లో 30 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. వీటిని 4 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి యూనిట్ విద్యుత్‌పై జీఎంసీకి రూ.1 రాబడి రానుంది.

Comments

G
Loading comments...