Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ప్రతి సోమవారం PGRS నిర్వహణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 6:30 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
గుంటూరులో ప్రతి సోమవారం PGRS నిర్వహణ - Udayam
ప్రజా సమస్యల పరిష్కార వేదిక‌ను ప్రతి సోమవారం గుంటూరు జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...