వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కొరిటిపాడు మెయిన్ రోడ్డులోని సాకేతపురం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ప్రాంగణం చెత్త కుప్పలకు నిలయంగా మారింది. నిల్వ ఉన్న చెత్త నుంచి వస్తున్న దుర్వాసన, చేపల వ్యర్థాల వల్ల పాఠశాల విద్యార్థులతో పాటు స్థానిక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు.
నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్న చెత్తను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

