Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:25 AM గుంటూరుGeneral
గుంటూరులో కూరగాయల ధరలు - Udayam
గుంటూరు రైతు బజార్‌లో బుధవారం కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.37, వంకాయ రూ.34, బెండకాయ రూ.44, పచ్చిమిర్చి రూ.37-48, కాకరకాయ రూ.44, బీరకాయ రూ.20-44, క్యాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.28. క్యారెట్ రూ.43, దొండకాయ రూ.32, బంగాళాదుంపలు రూ.32, పెద్ద ఉల్లిపాయలు రూ.62, గోరుచిక్కుడు రూ.39, దోసకాయ రూ.35, పెద్దచిక్కుడు రూ.85గా ఉన్నాయి. ధరలు ఆకాశన్నంటుతున్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...