Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో కొడుకు హత్య కేసులో తండ్రికి జీవితఖైదు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:24 PM గుంటూరుGeneral
గుంటూరులో కొడుకు హత్య కేసులో తండ్రికి జీవితఖైదు - Udayam
కన్నకొడుకును హత్య చేసిన తండ్రికి గుంటూరు కోర్టు జీవితఖైదు విధించింది. పారుపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన కుమారుడు బాజీ (21) సంపాదించిన డబ్బును జల్సాలకు వాడటాన్ని ప్రశ్నించడంతో కోపానికి గురయ్యాడు. 2020 డిసెంబర్ 5న బాజీ నిద్రిస్తుండగా వెంకటేశ్వర్లు గొడ్డలితో హత్య చేశాడు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, నేరం రుజువవడంతో జడ్జి మంగళవారం శిక్ష విధించారు.

Comments

G
Loading comments...