వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు పట్నం బజార్‌లోని మూడు దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి కారం నమూనాలు సేకరించారు. లేబుళ్లు, ఫుడ్ లైసెన్స్ లేకుండా కారం విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నట్లు ఫుడ్ కంట్రోలర్ తెలిపారు.
Comments
Loading comments...

