Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో కాంట్రాక్ట్, అవట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:09 PM గుంటూరుGeneral
ప్రభుత్వంతో నేడు జరిగే చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తెలిపారు. పెండింగ్ డీఏలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ జీతాల్లో దాచుకున్న సొంత సొమ్మునే అడుగుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...