వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నూరు రోడ్డులో ఇంజినీరింగ్ విద్యార్థి మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు మందలించినట్లు తెలిసింది.
దీంతో మనస్తాపానికి గురై మోహన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానిక అపార్ట్‌మెంట్‌లో మాధవరావు కుటుంబం వాచ్‌మెన్‌గా పనిచేస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

