వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రైల్వేస్టేషన్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించినా ఫలితం లేకపోయింది.
మృతుని వయసు 40సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీలో భద్రపర్చామన్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

