వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం-బస్టాండ్ ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని పెద్ద గుంతలుగా మారింది. కాలువల పనుల కోసం రోడ్డును తవ్వి మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రహదారిపై విపరీతంగా దుమ్ము రేగుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

