వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు.
గత వారం రోజులుగా ఉన్నతాధికారులు వరుస సమీక్షలు జరుపుతూ, సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించి శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు.
Comments
Loading comments...

