Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో డ్రగ్స్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు.

Super Admin Jul 24, 2026 10:01 PM వరంగల్about 1 hour ago
గుంటూరులో డ్రగ్స్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు. - Udayam Digital
గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో నిషేధిత టాపెంటాడోల్ మత్తు టాబ్లెట్లు విక్రయిస్తూ, ఇంజెక్షన్ రూపంలో వినియోగిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 150 టాబ్లెట్లు, 5 సెల్‌ఫోన్లు, సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టాబ్లెట్‌ను రూ.300కు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు.

Comments

G
Loading comments...