Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
గుంటూరులో అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు - Udayam
శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ భవనం, ప్రవేశ ద్వారాలు, సభా హాళ్లు, చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...