వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో శ్యామలానగర్ గేటు వద్ద ఏటీ అగ్రహారం జీరో లైన్ మూసివేయడంతో, వాహనాలు ఇస్కాన్ టెంపుల్ రోడ్డు వైపే మళ్లాయి.
రహదారి చెరువులా మారడం, రద్దీ పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

