Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఫాతిమా పాల్గొన్నారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 2:00 PM గుంటూరుGeneral
గుంటూరులో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఫాతిమా పాల్గొన్నారు - Udayam
80వ స్వాతంత్ర్య వేడుకల్లో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆకాశంలోకి పావురాలను ఎగరవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ శాంతి, సమగ్రత పరిరక్షణలో యువత ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...