Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 11:45 AM గుంటూరుGeneral
గుంటూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు - Udayam
గుంటూరు సీపీఐ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని నగర కార్యదర్శి అరుణ్ కుమార్ నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆ నాటి స్వాతంత్ర్య సమరయోధులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...