Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు YCP మాజీ MLA ముస్తఫాకి కోర్టు కస్టడీ!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 8:19 AM గుంటూరుGeneral
గుంటూరు YCP మాజీ MLA ముస్తఫాకి కోర్టు కస్టడీ! - Udayam
నూజివీడు కిడ్నాప్ కేసులో గుంటూరు YCP మాజీ MLA ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లకు మచిలీపట్నం SC, ST కోర్టు కస్టడీ విధించింది. పోలీసుల పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ఈ నెల 16, 17, 18 తేదీల్లో విచారణకు అనుమతించింది. అయితే ఈ విచారణ తప్పనిసరిగా న్యాయవాది సమక్షంలోనే జరగాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...