Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పులో రూ.8.5 కోట్లతో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 4:11 PM గుంటూరుGeneral
గుంటూరు తూర్పులో రూ.8.5 కోట్లతో అభివృద్ధి పనులు - Udayam
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శ్రీనగర్, వసంతరాపురం, శారద కాలనీ, బుచ్చయ్యతోట, నెహ్రూనగర్ డివిజన్లలో రూ.8.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నామని, గత రెండేళ్లలో నగరంలో రూ.60 కోట్ల పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...