Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సెయింట్ ఆన్స్ కళాశాలలో యాంటీ రాగింగ్ సదస్సు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 1:10 PM గుంటూరుGeneral
గుంటూరు సెయింట్ ఆన్స్ కళాశాలలో యాంటీ రాగింగ్ సదస్సు - Udayam
గుంటూరు గోరంట్లలోని సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాలలో ‘యాంటీ రాగింగ్‌ వీక్‌’ సందర్భంగా బుధవారం నల్లపాడు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రాగింగ్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎదురయ్యే చట్టపరమైన చర్యలపై విద్యార్థినులకు వివరించారు. విద్యార్థులు రాగింగ్‌కు దూరంగా ఉంటూ తోటివారితో స్నేహపూర్వకంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...