Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్ల ప్రస్థానం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 12:59 PM గుంటూరుGeneral
గుంటూరు మేయర్ల ప్రస్థానం - Udayam
గుంటూరు కార్పొరేషన్‌లో ఇప్పటివరకు కొల్లి శారద, చుక్కా ఏసురత్నం, కోవెలమూడి రవీంద్ర (టీడీపీ), కన్నా నాగరాజు, రాయపాటి మోహన్ సాయికృష్ణ (కాంగ్రెస్), కావటి మనోహర్ నాయుడు (వైసీపీ) మేయర్లుగా సేవలందించారు. 2025లో షేక్ సజీలా తాత్కాలిక మేయర్‌గా వ్యవహరించగా, ప్రస్తుతం కోవెలమూడి రవీంద్ర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Comments

G
Loading comments...