Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మెడికల్ కాలేజ్‌ పరిశీలించిన కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 12:47 PM గుంటూరుGeneral
గుంటూరు మెడికల్ కాలేజ్‌ పరిశీలించిన కమిషనర్ - Udayam
ప్రజారోగ్య పరిరక్షణ, వ్యాధుల వ్యాప్తిపై ముందస్తు నిఘాకు మెట్రోపాలిటన్ సర్వేలై‌న్స్ యూనిట్లు కీలకమని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్‌యూను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్రం 20 యూనిట్లను మంజూరు చేయగా, రాష్ట్రంలో గుంటూరుకు చోటు దక్కింది.

Comments

G
Loading comments...