వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఫోక్సో కోర్టులో తాళాలు పగలగొట్టి రూ.14 వేల నగదు చోరీ జరిగింది. అలాగే CCS పోలీస్ స్టేషన్ సమీపంలోని అమ్మవారి ఆలయ హుండీలోని నగదును కూడా దొంగిలించి, హుండీని రైలు పట్టాలపై వదిలేశారు.
ఘటనపై కోర్టు అధికారులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

