Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కలెక్టరేట్ వద్ద జేఏసీ ధర్నా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 2:38 PM గుంటూరుGeneral
రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా ఛైర్మన్ కిరణ్ విమర్శించారు. గురువారం గుంటూరు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. తాము ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్మునే అడుగుతున్నామని, కొత్త కోరికలేవీ కోరడం లేదని ఈ సందర్భంగా కిరణ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...