వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1,68,218 నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మంగళవారం తెలిపారు.ఈనెల 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.
నియోజకవర్గాల వారీగా గుంటూరు తూర్పులో 32,768, గుంటూరు పశ్చిమంలో 30,022, మంగళగిరిలో 29,456, పొన్నూరులో 27,095, తాడికొండలో 24,862, ప్రత్తిపాడులో 19,556, తెనాలిలో 4,459 నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
Comments
Loading comments...

