వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ఉమ్మడి గుంటూరు కృష్ణా డెల్టా పరిధిలోని 4 లక్షల ఎకరాల వరి పంట ఎండుముఖం పడుతోంది. జలాశయాలు, కాలువల్లో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలను కాపాడుకునేందుకు బోర్ల ద్వారా నీటిని తోడుతుండటంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి.
Comments
Loading comments...

