వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు-రేపల్లె రైల్వే మార్గంలో డీఆర్ఎం సుధేష్ణ సేన్ బుధవారం విస్తృతంగా పర్యటించి పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. వేజండ్ల యార్డు, వంతెనలు, లెవల్ క్రాసింగ్ గేట్లను పరిశీలించారు.
వేమూరులో రూ.11 కోట్ల గూడ్స్ షెడ్, రూ.20 కోట్లతో నిర్మిస్తున్న మూడో లూప్ లైన్ పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

