Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ విస్తరణపై నేతల భేటీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 12:26 PM గుంటూరుGeneral
గుంటూరు ఛానల్ విస్తరణపై నేతల భేటీ - Udayam
ఛానల్ ఆధునికీకరణ, పొడిగింపుపై కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు సమావేశమయ్యారు. గుంటూరు ఛానల్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై వారు ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుందని వారు తెలిపారు

Comments

G
Loading comments...