వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామం నుంచి అంతగిరి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతలలో వాహనాలు అదుపుతపుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి డబుల్ రోడ్డు వేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

