Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా తాండూరు–వికారాబాద్ రహదారి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:49 AM వికారాబాద్General
గుంతలమయంగా తాండూరు–వికారాబాద్ రహదారి - Udayam
తాండూరు–వికారాబాద్ ప్రధాన రహదారిపై పెద్దేముల్ మండలం ఖానాపూర్‌, దుగ్గాపూర్‌ సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారింది. కల్వర్టుల వద్ద భారీ గుంతలతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలను తప్పించేందుకు సడన్‌ బ్రేకులు వేయడంతో వాహనాలు ఢీకొంటున్నాయి.. ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మతులు చేపట్టి గుంతలను వెంటనే పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...