Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా ప్రధాన రహదారి వాహనదారుల అవస్థలు

Follow Udayam on Google
Saychi kumar Sep 15, 2026 11:53 AM కామరెడ్డిGeneral
గుంతలమయంగా ప్రధాన రహదారి వాహనదారుల అవస్థలు - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి నీరు నిలిచింది. దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిలో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...