వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం మండలంలోని గడ్డిముడిదాం, అమరాం, దోసరి గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలతో ఆధ్వనంగా తయారైంది . వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

