వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరం నుంచి గారపాడు వెళ్లే ప్రధాన రహదారిపై పెట్రోల్ బంకు దాటిన తర్వాత భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల కోసం వేచి చూడకుండా స్థానికులే రాళ్లు వేసి గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు.
ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

