వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి నుంచి మాదారం ఎక్స్ రోడ్ వరకు రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

