వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ఆదివారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గంగమ్మ అనే మహిళ దైవదర్శనానికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

