Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు లో వైసీపీకి భారీ షాక్

Follow Udayam on Google
Mohammad Sep 28, 2026 2:43 PM అనంతపురంGeneral
గుంతకల్లు లో వైసీపీకి భారీ షాక్ - Udayam
గుంతకల్లు పట్టణంలోని 42వ వార్డులో 15 వైసీపీ కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టిడిపిలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే టిడిపి కండువా చేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. టిడిపిలోకి చేరిన పలువురు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసిపిని వీడి టిడిపిలోకి చేరామని వారు పేర్కొన్నారు. టిడిపి పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...