వార్తలకు తిరిగి వెళ్లండి

రాయ్‌పోల్–పోల్కంపల్లి గ్రామాలను కలిపే 2 కిలోమీటర్ల రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాదిన్నర గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

