వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు ఆమోదం: చంద్రబాబు

గుంతకల్లు-బళ్లారి మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
రూ.1,264 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ రాయలసీమ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. రవాణా మెరుగై రెండు రాష్ట్రాల్లో లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
Comments
Loading comments...